16/02/2021
Lease /గుత్త = Main road 2.5 acres land for rent or lease with two bores
2.5 acres main road point agricultural or lands available for rent or lease. Two bores with water available. It can be used for commercial purpose also like setting up mineral water plant, Plants Nursery, Poly house,as this land is on the main road and very near to punganur town. We can give in guntas also for commercial purpose if any one interested. Land is also surrounded by lot of houses.
You can WhatsApp me for clear videos of the land. I mentioned my mobile number on the first image itself.
Very near to Rampalli by pass road
Lakshmipuram colony, opposite to masjid,
Punganur-Madanapalli main road. Punganur-517247.
2.5ఎకరాలు భూములు లీజు కు లేదా గుత్త కు లేదా అద్దె కు ఇవ్వబడును. రెండు బోర్లు కలవు. ఈ భూమి మెయిన్ రోడ్డు కు ఉంది కనుక దీన్ని కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు ఉదాహరణకు మినరల్ వాటర్ ప్లాంట్ లేదా నర్సరీ పెట్టడం ,poly house లేదా ఇంకేమైనా.గుంటలు లెక్కన కూడా ఇవ్వగలము.
భూమి యొక్క వీడియోలు కావాలి అనుకొనే వారు, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, పంపిస్తాను. నా యొక్క మొబైల్ నెంబర్ , పైన పిక్చర్ లో పెట్టాను.
లక్ష్మీపురం కాలనీ, మసీదు ఎదురుగా, పుంగనూరు, మదనపల్లి రోడ్డు. రాంపల్లి బైపాస్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంది. .చుట్టూరా ఇండ్లు ఉన్నాయి