Sai Balaji Furniture

Sai Balaji Furniture We sell Indian & Imported furniture
SOFAS | MATTRESS | OFFICE FURNITURE| BEDS | STORAGE | SEATING
L We sell Indian & imported furniture

03/03/2026

🌟 సాయి బాలాజీ ఫర్నిచర్ 🌟🙏 మా ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🎉 మా 4 అద్భుత సంవత్సరాల విజయాన్...
02/11/2025

🌟 సాయి బాలాజీ ఫర్నిచర్ 🌟
🙏 మా ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏

🎉 మా 4 అద్భుత సంవత్సరాల విజయాన్ని పూర్తి చేసుకొని, 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము! 🎉

మీ ఆదరణ, నమ్మకం, మరియు ప్రేమే మా బలం.
ఇక ముందుకూ ఇదే విశ్వాసం, ప్రేమ, ఆశీస్సులతో మేము మరింత మెరుగైన సేవ అందించడానికి కట్టుబడి ఉన్నాము.

🏠 మీ ఇళ్లకు అందం, ఆభరణం — సాయి బాలాజీ ఫర్నిచర్ తో!

✨ ఎల్లప్పుడూ మీ సేవలో... ✨
📞 గౌరిశెట్టి శ్రీనివాస్ – 9290126260
📞 కన్న సంతోష్ – 9966290000

🌸✨సాయి బాలాజీ ఫర్నిచర్ తరపునమీకు మరియు మీ కుటుంబానికిహృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! 🪔ఈ దీపాల పండుగ మీ ఇంటికి వెలుగు మా...
20/10/2025

🌸✨
సాయి బాలాజీ ఫర్నిచర్ తరపున
మీకు మరియు మీ కుటుంబానికి
హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! 🪔

ఈ దీపాల పండుగ మీ ఇంటికి వెలుగు మాత్రమే కాదు,
సంతోషం, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి నింపాలని కోరుకుంటున్నాం.

ప్రతి మూలలో నవ్వులు పూయాలని,
ప్రతి రోజూ విజయాలు మెరిసిపోవాలని,
మీ జీవితంలో కొత్త ఆశలు వెలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నాం.

మీ ఇంటికి అందం, ఆత్మీయత, ఆనందం తీసుకురావడంలో
మేము భాగస్వాములమై ఉండటం మా ఆనందం. 🏡✨

– *సాయి బాలాజీ ఫర్నిచర్*
బొమ్మ వెంకన్న బిల్డింగ్, కరీంనగర్
📞 9966290000 | 9290126260

"హోలీ శుభాకాంక్షలు! మీ జీవితం బహుముఖంగా రంగులుతో భరించబడాలని ఆకాంక్షిస్తున్నాం. సాయి బాలాజీ ఫర్నిచర్ నుండి మీకు హోలీ శుభ...
25/03/2024

"హోలీ శుభాకాంక్షలు! మీ జీవితం బహుముఖంగా రంగులుతో భరించబడాలని ఆకాంక్షిస్తున్నాం. సాయి బాలాజీ ఫర్నిచర్ నుండి మీకు హోలీ శుభాకాంక్షలు!"

11/11/2023

మీరు మరియు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు! ఆనందం, సంపద, సహగామనాలతో ఈ పండుగ మీకు ఆనందం అందించాలని ఆకాంక్షిస్తున్నాను. - గౌరీషెట్టి శ్రీనివాస్ (బాలాజి శ్రీను) | సాయి బాలాజి ఫర్నిచర్ | సంప్రదించండి: 9290126260

మా 'సాయి బాలాజీ ఫర్నీచర్' రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. మాత...
02/11/2023

మా 'సాయి బాలాజీ ఫర్నీచర్' రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. మాతో మీ ప్రయాణం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ..

గౌరిశెట్టి శ్రీనివాస్(బాలాజీ శ్రీను)- 9290126260
కన్నా సంతోష్- 9966290000
సాయి బాలాజీ ఫర్నీచర్
బొమ్మ వెంకన్న బిల్డింగ్, అశోక్ నగర్, కరీంనగర్.

22/10/2023

మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
మీకు అన్నీ విజయాలు కలగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ

మీ ఫర్నీచర్ అవసరాలకు తప్పక విచ్చేయండి
సాయి బాలాజీ ఫర్నీచర్
బొమ్మ వెంకన్న బిల్డింగ్
అశోక్ నగర్ , కరీంనగర్

Happy independence day 🇮🇳🇮🇳
15/08/2023

Happy independence day 🇮🇳🇮🇳

రామనవమి శుభాకాంక్షలు 🙏🏼జై శ్రీరామ్ సాయి బాలాజీ ఫర్నీచర్బొమ్మ వెంకన్న బిల్డింగ్అశోక్ నగర్కరీంనగర్
30/03/2023

రామనవమి శుభాకాంక్షలు 🙏🏼
జై శ్రీరామ్

సాయి బాలాజీ ఫర్నీచర్
బొమ్మ వెంకన్న బిల్డింగ్
అశోక్ నగర్
కరీంనగర్

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 🙏 Sai Balaji furnitureBomma Venkanna BuildingAshok nagar , karimnagarGouris...
22/03/2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 🙏
Sai Balaji furniture
Bomma Venkanna Building
Ashok nagar , karimnagar

Gourishetty srinivas
9290126260
Kanna santhosh
9966290000

06/03/2023

Happy sankranthi 💐
15/01/2023

Happy sankranthi 💐

Address

BOMMA VENKANNA BUILDING , ASHOK NAGAR
Karimnagar
505001

Opening Hours

Monday 9:30am - 10pm
Tuesday 10am - 10pm
Wednesday 10am - 10pm
Thursday 10am - 10pm
Friday 10am - 10pm
Saturday 10am - 10pm
Sunday 10am - 10pm

Telephone

+919966290000

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai Balaji Furniture posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category