19/09/2022
[19/09, 11:22 pm] 1indian tc news Tv channe: ఫిర్యాదు దారుడు
(వృద్ధుల కొడుకు)
తెలుగు రాఘవేందర్ ముదిరాజ్
9494988217
9705616712
[19/09, 11:22 pm] 1indian tc news Tv channe: పోలంవద్ద వృద్దులపై హత్యాయత్నం చేసిన టిఆర్ఎస్ ఎంపిటిసీ భర్త...
ప్రాణాపాయ స్థితిలో వృద్ధులు..
వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని పులుమామిడి గ్రామంలో పోలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్దులపై ఆ గ్రామ ఎంపిటీసి భర్త అరాచకం శృష్టించాడు. ఒంటరిగా ఉన్న వృద్దులు అని చూడకుండా విచక్షణరహితంగా ధాడి చేశాడు. దాడికి గురైన వృద్దులను స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . కాగా ఆ గ్రామ ఎంపిటిసీ అరాచకాలు అన్ని ఇన్ని కావని గ్రామస్తులు చెప్తున్నారు. గతంలో గ్రామంలో పలువురిపై ధాడి చేయడమే కాకుండా, భయట పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపై బండరాల్లు వేసి విద్వంసం చేసిన సంఘటనలు సిసి కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ విషయంలో స్థానిక ఎస్ఐ సహకారం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరిని పడితే వారిపై విచక్షణ రహితంగా, మానవత్వం లేకుండా దాడి చేస్తున్నాడని, గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీస్ అధికారులు పట్టించుకోలేదని, ఫిర్యాదు చేసిన వ్యక్తి పైన తిరిగి కేసు పెట్టి జైలుకు పంపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తమకే మద్దతు చేస్తారని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ వాధనలకు భలం చేకూరుస్తుంది. ఇప్పటికైనా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటారా? లేదా, ముసలి వాళ్ళ పైన చేసిన దాడి కనిపిస్తుందా, కనిపించదా మీకు? అని బాధితులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.