09/03/2021
కులం,మతం,పార్టీ లకు అగీతం గా తెలుపదమైంది ...ఏ అభ్యర్థుల గురించి
రెండు నిమిషాలు కేటాయించండి ఇకనైనా మారండి మన దేశాన్ని మనమే బాగుచేసుకుందాం....
సరిగ్గా 75 సంవత్సరాల క్రితం కేవలం భూస్వాములు...డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండేది... ప్రపంచ మేధావి dr. B.R Ambedkar గారు "The political power is Master key ". చదువు కున్న యువత రాజకీయాలు రావాలి మార్పు తీసుకురావాలి అని స్వతంత్రం గా పోటి చేసే అధికారాన్ని రాజ్యాంగం ద్వారా ప్రసాదించారు. One man One vote one vote one Value. ఆదుకునే వాడికి అదే ఓట్ ...ముకేశ్ అంబానీ కీ అదే ఓట్...ఒక ఓట్ ని 1000 - 10,000 వరకు కొంటున్నారు అంటే దాని విలువ మీరు అర్థం చేసుకోవాలి...
Lockdown లో మీరు అందరూ ఇండ్లలో కూర్చుంటే నేను ఈ క్రింద తెలిపిన ప్రతి ఒక్క అభ్యర్థి ఏలూరు పరిసర ప్రాంతాలలో సేవ చేశారు సొంత డబ్బు తో... ప్రతి రోజు ఆహార పొట్లాలు పంచారు... సొంత ఖర్చుతో ... అన్ని విధాలా సహాయం చేసారు... ఏ అధికారం లేకుండా... వీళ్లకి దమ్ము యండి అధికారం ఇస్తే ఇంకా చేయటానికి ... ఓట్ వేసి గెలిపించే దమ్ము మీకు ఉందా ? అంబెడ్కర్ గారి ఆశయాలు యువత ద్వారా తీర్చే అవకాశం ఇద్దామ? ఒక్కసారి ఆలోచించది... వోట్ ద్వారా 1000 పంచి పప్పు ఉప్పు ద్వారా EMI పద్దతి లో కడుతున్నారు... దయచేసి ఓట్ వేసి vote అనే పదానికి గౌరవము ఇద్దము.
దినేష్ సూర్య