Vasavi SMART CLUB Vetapalem

Vasavi SMART CLUB Vetapalem Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vasavi SMART CLUB Vetapalem, Chirala.

On the occasion of pulse polio
21/01/2020

On the occasion of pulse polio

09/01/2020
Zone social
14/10/2019

Zone social

🙏జై వాసవి🙏 జైజై వాసవి 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳ఈ రోజు అనగా ది 2/10/2019 నాడు మన మహాత్మా గాంధీజీ గారి150 వ జయంతి సందర్భంగా వేటపాల...
02/10/2019

🙏జై వాసవి🙏 జైజై వాసవి 🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఈ రోజు అనగా ది 2/10/2019 నాడు మన మహాత్మా గాంధీజీ గారి150 వ జయంతి సందర్భంగా
వేటపాలెం మండల గ్రామ పంచాయతీ లో ఉన్న మన జాతి పిత గాంధీజి విగ్రహాన్ని కి vasavi smart club vetapalem వారి ఆధ్వర్యంలో ఉదయం 10: 30 ని అంజలి ఘటించి జయంతి కార్యక్రమము నిర్వహించినాము

ఈ కార్యక్రమమంలో గ్రామ పంచాయితీ సభ్యులు మరియు గ్రామవాలంటీర్లు నగర ప్రజలు మరియు vasavi club ZC Ch. Suresh, స్మార్ట్ క్లబ్ అధ్యక్షుడు ,పి.సతీష్ బాబు గారు, కార్యదర్శి ,కె. నాగ సాయిరాం గారు, Smart club Charter president వలివేటి అనిల్ కుమార్, p. Suman, p. Kiran , A. Sudheer, ch. Srihari, తాధితురులు పాల్గొన్నారు.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఇట్లు
------------------------
స్మార్ట్ క్లబ్ అధ్యక్షుడు
పి.సతీష్ బాబు గారు,

కార్యదర్శి
కె. నాగ సాయి రాం గారు,

🙏జై వాసవి🙏జై జై వాసవి🙏 స్నేహితుల దినోత్సవం సందర్భంగా వేటపాలెం వాసవి క్లబ్ స్మార్ట్ ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్షుల కు సన్మానం...
07/08/2019

🙏జై వాసవి🙏జై జై వాసవి🙏
స్నేహితుల దినోత్సవం సందర్భంగా వేటపాలెం వాసవి క్లబ్ స్మార్ట్ ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్షుల కు సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ స్మార్ట్ అధ్యక్షుడు పి.సతీష్ గారు, కార్యదర్శి కె సాయి రాం గారు, కోశాధికారి కె రంగనాధ్ గారు,మరియు జర్సీ సురేష్ గారు, సుమన్ గారు. తదితరులు పాల్గొన్నారు

20/07/2019

🙏జై వాసవి🙏జై జై వాసవి🙏
ది 22-7-2019 అనగా సోమవారం నాడు రావూరి పేటలో వున్న ప్రాధమిక పాఠశాలలో ఉదయం10:30 నిమిషాలకు వ్రాత పుస్తకాలు పెన్నులు 4 మరియు 5 వ తరగతి పిల్లలకు పంపిణీ చేయడం జరుగును.
ఈ కార్యక్రమంలో స్మార్ట్ క్లబ్ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాము.

ఇట్లు
౼౼౼౼౼౼౼౼౼
స్మార్ట్ క్లబ్ అధ్యక్షుడు
పి.సతీష్ బాబు గారు.
కార్యదర్శి
కె. నాగ సాయిరాం గారు.
కోశాధికారి
కె రంగనాధ్ గారు.

03/07/2019
28/06/2019

💧💧💧💧💧💧💧
ఈ వేసవిలో ప్రజలకు సహాయపడే మరియు ఉపయోగపడే చలివేంద్రం చేయడం ద్వారా మాకు చాలా మంచి సంకల్పం వచ్చింది.
💧💧💧💧💧💧💧
కొంతమంది స్పాన్సర్లు ముందుకు వచ్చి, "రాబోయే రోజుల్లో చలివేంద్రం గురించి మీ పనికి నేను ఆర్థికంగా సహాయం చేస్తాను అన్నారు.
ఇది గొప్ప అవార్డు మరియు క్లబ్‌కు అభినందన
లభించింది.
💧💧💧💧💧💧💧
చలివేంద్రం ద్వారా గరిష్టంగా ప్రజలకు నీటిని అందించిన మొదటి క్లబ్ మా క్లబ్.
గౌరవంతో
వాసవి స్మార్ట్ క్లబ్
Vetapalem
🤝🤝🤝🤝🤝🤝

Running Chalivendram in Vetapalem near Andhra Bank at SRKCASHEWS  by Vasavi Smart Club Vetapalem not only for public the...
27/06/2019

Running Chalivendram in Vetapalem near Andhra Bank at SRKCASHEWS by Vasavi Smart Club Vetapalem not only for public the Chalivendram is useful for school going students also a snap of Chalivendram today conducted by our club

Wishing many more activities are going to do further. Thanks to the Sponsers for the support
🤝🤝🤝🤝🤝

Regards
Vasavi Smart Club
Vetapalem
🤝🤝🤝

💧💧💧💧💧💧💧💧WATER CHALIVENDRAM💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧 81 DAYS OFGIVING 💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧Place SRK Cashews Beside Andhra BankVetapale...
27/06/2019

💧💧💧💧💧💧💧💧
WATER CHALIVENDRAM
💧💧💧💧💧💧💧💧
💧💧💧💧💧💧💧💧
81 DAYS OFGIVING
💧💧💧💧💧💧💧💧
💧💧💧💧💧💧💧💧
Place
SRK Cashews
Beside Andhra Bank
Vetapalem
💧💧💧💧💧💧💧💧
Regards
Vasavi Smart Club
Vetapalem
💧💧🤝🤝💧💧🤝💧

25/06/2019

💧💧💧80💧💧💧
WATER CHALIVENDRAM
💧💧💧💧💧💧💧💧
💧💧💧💧💧💧💧💧
80 DAYS OF GIVING
💧💧💧💧💧💧💧💧
🤝💧💧80💧💧💧🤝
Place
SRK Cashews
Beside Andhra Bank
Vetapalem
🤝💧💧80💧💧🤝
Regards
Vasavi Smart Club
Vetapalem
💧💧🤝🤝💧💧🤝💧

Address

Chirala
523187

Website

Alerts

Be the first to know and let us send you an email when Vasavi SMART CLUB Vetapalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share