Prasanth's world

Prasanth's world Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prasanth's world, tadepalli, Tadepalli.

Well, we all want to travel all around the world and this page will guide you to different beautiful places and also about sports which are played all around the world and about some historical places.

Motor insuranceHelath insuranceLife insurance
15/12/2022

Motor insurance
Helath insurance
Life insurance

17/02/2022



29/11/2021


We provide quality output as customer satisfaction is important to us.
20/10/2021

We provide quality output as customer satisfaction is important to us.

25/09/2021
will it be kane willamson or virat kohli?????any guess??
18/05/2021

will it be kane willamson or virat kohli?????any guess??

24/04/2021








*మీ పేరుపై ఎన్ని మొబైల్ ఫోన్‌ నంబర్లున్నాయో మీకు తెలుసా..!?*మీకు తెలియకుండా మీ పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసు...
22/04/2021

*మీ పేరుపై ఎన్ని మొబైల్ ఫోన్‌ నంబర్లున్నాయో మీకు తెలుసా..!?*

మీకు తెలియకుండా మీ పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం (డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది.
https://tafcop.dgtelecom.gov.in
అనే వెబ్‌సైట్‌లో మీ మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మీ పేరు మీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు అవసరం లేనివి, మీకు తెలియకుండా మీ పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది. ‘‘ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు ఉండేందుకు వీలుంది. కొందరి పేర్ల మీద అంత కంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించాం’’ అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ రవి ఒక ప్రకటనలో తెలిపారు. దీని వల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్‌ పడనుందని టెలికం వర్గాలు తెలిపాయి. తొలుత ఏపీ, తెలంగాణ టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని.. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని వెల్లడించాయి. ఇప్పుడే మీరు కూడా చెక్ చేసుకోండి.

Department of Telecommunications (DoT) has taken several measures to ensure proper allocation of telecom resources by Telecom Service Providers (TSPs) to subscribers and protect their interests in ensuring reduction of frauds. As per existing guidelines, individual mobile subscribers can register up...

19/04/2021

*అమరావతి*

రాష్ట్రంలో కోవిద్ కేసులు పెరిగిన నేపథ్యంలో చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

*ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం*

ఏపీలో ఇంటర్ పదో తరగతి పరీక్షలు యధాతథం

*పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలిపిన మంత్రి ఆదిమూలపు*

స్కూల్లో కరోనా విస్తరించిన నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సెలవులు ప్రకటిస్తున్నామని తెలిపిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

16/04/2021

VS PUNJAB, WILL WIN TODAY

10/04/2021

CSK VS DC CHIT CHAT

Address

Tadepalli
Tadepalli
522501

Telephone

+919700565103

Website

Alerts

Be the first to know and let us send you an email when Prasanth's world posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prasanth's world:

Share