Keerthana seva samithi

Keerthana seva samithi ATHIDI DEVOBHAVA

14-11-2016, ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్బంగా వికాస్ విహార్ మానసిక వికలాంగుల స్కూలు లో కీర్తన సేవా సమితి ఫౌండర్ & ప్రెసిడెం...
14/11/2016

14-11-2016, ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్బంగా వికాస్ విహార్ మానసిక వికలాంగుల స్కూలు లో కీర్తన సేవా సమితి ఫౌండర్ & ప్రెసిడెంట్ మునంగి రాజు , పిల్లలతో కేక్ కట్ చేసి , పిల్లలకు పెన్నులు , పెన్సిల్ , స్కేల్ , స్వీట్స్ , పంపిణీ చేసారు , పిల్లలు పాటలు పాడారు , ఈ కార్యక్రమం లో కీర్తన సేవా సమితి ఫౌండర్ రాజు , సెక్రటరి శ్రీకాంత్ , నరసింహ , సభ్యులు మణి ,బాబు , శివ ,ప్రవీణ్ , గిరి లు.,, స్కూలు యాజమాన్యం ,టీచర్స్ పాల్గొన్నారు .

Police amaraveerula dhinoshavam lo blood donet chestunna 2town ps staff,
22/10/2016

Police amaraveerula dhinoshavam lo blood donet chestunna 2town ps staff,

02-10-2016, పర్వీన్ అనే పేసేంట్ కు డయాలసిస్ తో బాధపడుతుండగా బి + పాజిటివ్ బ్లెడ్ అవసరం కాగ కీర్తన సేవా సమితి సభ్యులు  జమ...
02/10/2016

02-10-2016, పర్వీన్ అనే పేసేంట్ కు డయాలసిస్ తో బాధపడుతుండగా బి + పాజిటివ్ బ్లెడ్ అవసరం కాగ కీర్తన సేవా సమితి సభ్యులు జమ్మలమడుగు ఎఆర్ కంప్యూటర్స్ చెందిన శివారెడ్డి బి + పాజిటివ్ రక్తదానం చేశారు ... కీర్తన సేవా సమితి ఫౌండర్ రాజు , సెక్రటరి శ్రీకాంత్ , సభ్యులు గురుప్రవీణ్ లు పాల్గొన్నారు ...

To day news keerthana seva samithi.
12/04/2016

To day news keerthana seva samithi.

11-04-2016,Grand open chalivendram  guest c.m.Ramesh naidu garu, ys  zabivulla garu, badveli srinivasula reddy garu.... ...
12/04/2016

11-04-2016,Grand open chalivendram guest c.m.Ramesh naidu garu, ys zabivulla garu, badveli srinivasula reddy garu.... keerthana seva samithi teem...

17/03/2016
17/03/2016
24/11/2014

Address

Proddatur

Alerts

Be the first to know and let us send you an email when Keerthana seva samithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share