18/10/2017
Good news... From Telangana brahmana parishat
పూజారులు, పురోహితుల్ని పెళ్లి చేసుకుంటే.. పెళ్లయిన తర్వాత దంపతుల పేర రూ.3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చెస్తామని ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. పూజారులు, పురోహితులు, వేదపండితులకు…