15/08/2024
"ముఖ్య ప్రకటన" ఇందుమూలంగా కలప, కొనుగోలుదారులకు మరియు ప్రైవేటు టింబర్ డిపో ల వారికి, కలప సంబందిత వృత్తిదారుల కు తెలియపరచడం ఏమనగా 17.8.2024( శని వారం),250 cmt teak Timber,జి టీ డీ, చింతూరు డిపో నందు Timber వేలం పాటలు జరుగుతున్నందున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించు కుంటారని ఈ ప్రకటన ద్వారా ముందుగా తెలియపరచడమైనది కావున ఈ విషయము గమనించగలరని కోరడమైనది.